నిజమైన ప్రేమికులంటే, భార్యా భర్తలు అంటే వీరేనని మీరూ ఒప్పుకుంటారు..
ఆ జంట లోని అబ్బాయి పేరు అహ్మద్ - వయస్సు 26 సంవత్సరాలు.
అమ్మాయి పేరు ఫాతిమా - వయస్సు 25 సంవత్సరాలు.
వారిరువురూ 2009 లో వివాహం చేసుకున్నారు.
అహ్మద్ కి రెండు చేతులూ లేని అంగవైకల్యకుడు.
ఫాతిమా కి కూడా రెండు కాళ్ళూ లేనిది.
వారిరువురికీ అంతగా అంగవైకల్యం ఉన్ననూ, వారి వారి కళారంగాలలో నిష్ణానితులే..
అందుకే ఈ జీవితాన్ని హాయిగా అనుభవించేసెయ్యండి. అది ఎంత కష్టముగా ఉన్ననూ సరే!
జీవితం - మనం దు:ఖించేందుకు వేలాది కారణాలు ఇస్తుంది.
కాని ఈ ప్రపంచానికి నీవు లక్షలాది సంతోష కారణాలు చూపు..
MEANING OF LOVE :
ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది.
నిజమైన ప్రేమని మరచిపోవటానికి, పరీక్షించేందుకు ప్రయత్నించకండి.
కాని మరచిపోవటం చాలా కష్టం.
మనం ప్రేమని చూడలేము, తాకలేము.. కాని అనుభూతి చెందుతాము.
ఈ ప్రపంచములోని గొప్ప గొప్ప త్యాగాలన్నీ అలాంటి ప్రేమతో ముడివడి ఉన్నాయి.
ఈ ప్రపంచములో మానవత్వం మిగిలే ఉందంటే ప్రేమ వల్లనే - కదూ!..
















0 వ్యాఖ్యలు:
Post a Comment